Homeహైదరాబాద్latest Newsఅక్రమ సంబంధం పెట్టుకొని ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. ఏం చేసిందో...

అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. ఏం చేసిందో తెలుసా?

మొన్న మిస్ వైజాగ్ ఘటన మరువక ముందే అలాంటి ఘటనే హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఎస్‌ఆర్టీ కాలనీలో చోటుచేసుకుంది. భర్త ప్రవీణ్ ప్రియురాలితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.. ప్రియురాలు, భర్తను నిలదీయంతో ప్రవీణ్ కోపంతో భార్య, కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ప్రవీణ్ ప్రియురాలికి ముందే పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. భర్త ప్రవీణ్ దాడి చేయడంతో భార్య మెర్సీ పోలీసులను ఆశ్రయించగా అంబర్ పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img