Homeహైదరాబాద్latest NewsHealth: మీరు ఫాస్ట్‌ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..?

Health: మీరు ఫాస్ట్‌ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..?

ఫాస్ట్ ఫుడ్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కడ చూసినా వీధుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. అయితే వీటిలో చాలావరకు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదు. పైగా కల్తీ, నిషేధిత వస్తువులతో ఆహార పదార్థాలు తయారుచేస్తున్నారు. ఫలితంగా నాణ్యత లేని ఆహారం తిని జీర్ణకోశ వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గటం వంటి తదితర అనారోగ్య సమస్యలను ప్రజలు కొనితెచ్చుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img