Homeహైదరాబాద్latest Newsనర్సు దుస్తుల మార్చుకునే గదిలోకి డాక్టర్.. నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు..!

నర్సు దుస్తుల మార్చుకునే గదిలోకి డాక్టర్.. నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు..!

తమిళనాడులోని చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం ఓ నర్సును లైంగికంగా వేధిస్తున్నాడు. దుస్తుల మార్చుకునే గదిలోకి తరచూ వస్తున్నాడు. బాధిత నర్సు తోటి నర్సులకు ఈ విషయం చెప్పి వాపోయింది. వారు గదిలో సీక్రెట్ కెమెరా పెట్టారు. అందులో అతడి చర్యలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img