Homeహైదరాబాద్latest Newsలాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటలకు సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.37 వద్ద ప్రారంభమైంది. భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ వంటి పలు షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img