Homeహైదరాబాద్latest News‘డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ కిక్.. క్రేజీ మేకింగ్ వీడియో!

‘డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ కిక్.. క్రేజీ మేకింగ్ వీడియో!

డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రాబోతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ డబుల్ ఇస్మార్ట్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా నుంచి రీసెంట్‌గా క్రేజీ టీజర్ కట్ వచ్చింది. అయితే దీనికి సాలిడ్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ టీజర్ ట్రీట్‌కు డబుల్ కిక్ జోడిస్తూ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img