Homeహైదరాబాద్latest Newsసర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన 'డబుల్ ఇస్మార్ట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్లాప్ సినిమాల జాబితాలో చేరింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా రాలేదు. అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ ఆవుతోంది.

Recent

- Advertisment -spot_img