Homeహైదరాబాద్latest Newsపాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ

పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ

రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సులు పాత పద్ధతిలోనే ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్సును డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా పొందాలి. కానీ ఇక్కడి ప్రభుత్వం స్పందించలేదు. దీంతో పాత పద్ధతిలోనే లైసెన్సులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్, ఆ తర్వాత ఆర్టీవో ఆఫీసులో వ్రాత పరీక్ష, టెస్టింగ్, లైసెన్స్ జారీ ప్రక్రియ ఉంటుంది. ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఆదేశాలు రాలేదని ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img