Homeహైదరాబాద్latest NewsDrugs Case : భారత్‌లోకి పాకిస్తాన్ పడవ..14 మంది అరెస్టు

Drugs Case : భారత్‌లోకి పాకిస్తాన్ పడవ..14 మంది అరెస్టు

భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తోన్న పాకిస్తాన్‌కు చెందిన ఓ పడవ గుజరాత్ తీరంలోకి ప్రవేశించింది. 86 కేజీల మాదకద్రవ్యాలను Indian Coast Gaurd అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 600 కోట్లు ఉండొచ్చని అంచనా. పడవలో ఉన్న 14 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ సమన్వయంతో చేసట్టిన ఈ ఆపరేషన్‌లో అరేబియా సముద్రంలో వారిని పట్టుకున్నారు.

Recent

- Advertisment -spot_img