Homeహైదరాబాద్latest Newsడీఎస్సీ దరఖాస్తు గడువు పెంపు, జులై 17 న పరీక్ష

డీఎస్సీ దరఖాస్తు గడువు పెంపు, జులై 17 న పరీక్ష

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ దరఖాస్తు గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియనుండగా జూన్ 20 వరకు పొడిగించారు. పరీక్ష తేదీలను అధికారులు ఖరారు చేశారు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img