Homeహైదరాబాద్latest Newsఇలా చేయకుంటే రేషన్ బియ్యం కట్

ఇలా చేయకుంటే రేషన్ బియ్యం కట్

భోగస్ రేషన్ కార్డులను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన e-kyc గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ 31 లోపు మీకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్ కు అయినా వెళ్లి e-kyc చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ చెప్పి, వేలి ముద్ర వేసి నిముషంలో e-kyc చేసుకోవచ్చు. E-kyc చేసుకోకపోతే మీ రేషన్ కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img