భూమిని తనలో కలుపుకుని భస్మీపటలం చేసే దిశగా సూర్యడు కదులుతున్నాడు. రానున్న కాలంలో హైడ్రోజన్ కొరత కారణంగా రెడ్ జాయింట్‌గా మారి కబలిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మారే సమయంలో సూర్యుడి పొర వందల రెట్లు విస్తరించి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు , భూమిపై పడి సూర్యశక్తికి గ్రహాలు మండిపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది రానున్న 500 ఏండ్లలో జరుగవచ్చని చెబుతున్నారు.