Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి - Telangana Formation Day celebrations

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి – Telangana Formation Day celebrations

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అనుమతి ఇచ్చింది. జూన్​ 2న సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. గన్​పార్కులో అమరవీరులకు సీఎం రేవంత్​ రెడ్డి నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సీఎస్​ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలకు సీఎస్​ ఆదేశాలు ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img