Homeస్పోర్ట్స్మాజీ క్రికెటర్ల ఇళ్లలో ED Rides

మాజీ క్రికెటర్ల ఇళ్లలో ED Rides

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మాజీ క్రికెటర్లు శివలాల్‌ యాదవ్‌, అర్షద్‌ ఆయూబ్‌ ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్‌ నివాసంలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్‌ స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ఈడీ సోదాలు చేపడుతోంది. ముగ్గురి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది.

Recent

- Advertisment -spot_img