Homeహైదరాబాద్latest NewsAP ELECTIONS: ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన ఎన్నికల ప్రచారాలు

AP ELECTIONS: ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన ఎన్నికల ప్రచారాలు

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరగడమే ఇందుకు కారణం. ఎవరు.. ఎందుకు ఈ దాడులు చేస్తున్నారో అన్న అంశాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నేతలపై దాడులు జరుగుతున్న కానీ, తమ ప్రచారాన్ని మాత్రం నిలుపుకోలేదు. మళ్లీ ప్రచారాలను అదే జోరుతో కొనసాగిస్తున్నారు. దీంతో ఆంధ్ర ఎన్నికల ప్రచారాలు ఆసక్తికరంగా మారాయి.

Recent

- Advertisment -spot_img