Homeహైదరాబాద్latest NewsELECTION WAR: గాడిద గుడ్డుతో మోదీపై సీఎం రేవంత్ సెటైర్

ELECTION WAR: గాడిద గుడ్డుతో మోదీపై సీఎం రేవంత్ సెటైర్

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి హుజూరాబాద్ సభలో విమర్శించారు. గుడ్డు ఆకారంలో ఉన్న ఓ డబ్బాను తలపై పెట్టుకొని ప్రచార సభలో ప్రదర్శించారు. ప్రధాని మోదీ ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు, కర్ణాటకకు చెంబు ఇచ్చారని మండిపడ్డారు. ఏ నిధులు ఇవ్వనందుకు గుండు (అర్వింద్), అరగుండు (బండి సంజయ్)కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img