Homeవిచిత్రంElephant saved man : మనిషిని కాపాడిన అడవి ఏనుగు పిల్ల

Elephant saved man : మనిషిని కాపాడిన అడవి ఏనుగు పిల్ల

Elephant saved man : మనిషిని కాపాడిన అడవి ఏనుగు పిల్ల

Elephant saved man : సాదారణంగా అడవి ఏనుగులు అనగానే చాలా మంది ప్రమాదకరమని అనుకుంటారు.

అంతే కాకుండా అప్పుడప్పుడు ఏనుగులు ప్రమాదకరం అన్నట్లు చూస్తుంటారు.

కానీ అవి మనుషుల వల్ల అతి కోపానికి గురయినపుడు మాత్రమే ప్రమాదకరం.

నిజానికి వాటికంటే మనుషులే ప్రమాదకరం.

నిజానికి మనుషులకంటే మంచి హృదయం ఏనుగులకు ఉంటుంది.

అవి ఆపదలో ఉన్న సాటి జీవిని రక్షించే ప్రయత్నం చేస్తాయి. కావాలంటే ఈ వీడియో చూడండి.

నదిలో కొట్టుకుపోతున్నాడని భావించిన ఏనుగు పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఒడ్డుకు చేర్చేసింది.

Recent

- Advertisment -spot_img