Homeహైదరాబాద్latest Newsనిజంగా ఏలియన్స్ ఉన్నాయా? మస్క్ ఏమన్నారు?

నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? మస్క్ ఏమన్నారు?

ఎప్పుడూ కొత్తకొత్త టాపిక్స్‌తో సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. మనిషి ఊహకందని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఏలియన్స్ అనేవి లేవని..ఉన్నాయనేది కేవలం భ్రమ మాత్రమేనని కొట్టిపారేశారు. ఏలియన్స్ అనే జీవులు ఈ భూమ్మీద ఇప్పటివరకూ కాలు పెట్టలేదని తేల్చిచెప్పారు. కక్ష్యలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని..కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. ఎవరైనా ఆధారాలతో వస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img