Homeహైదరాబాద్latest Newsఎంప్లాయిస్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు

ఎంప్లాయిస్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు

‌ఇదే నిజం, బెల్లంపల్లి: ‌ బెల్లంపల్లి అందుల ఉద్యోగుల సంక్షేమార్గం 2014 లో రూపుదిద్దుకున్న విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ట్రేస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పూలపాలక చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య బీసీ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు ఎ శ్రీనివాస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు దా గంగాధర్ శ్రీపాద కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు సదానందం వివిధ జిల్లాల విసి ఈ ఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ఎన్ ఎస్ యు ఐ సాయి హాజరు అయ్యారు

Recent

- Advertisment -spot_img