Homeహైదరాబాద్latest Newsకోరుట్లలో మూడు ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు

కోరుట్లలో మూడు ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు

ఇదే నిజం, కోరుట్ల అర్బన్​: కోరుట్ల పట్టణంలో ప్రజాపాలనకు సంబంధించిన మూడు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్​ కార్యాలయం, స్వశక్తి మహిళా భవనం, పాత మున్సిపల్ కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి, వంటి పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఈ కేంద్రాల్లో పరిష్కరించుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ తిరుపతి కోరారు.

Recent

- Advertisment -spot_img