HomeతెలంగాణEtala:ఈటలకు ముప్పు

Etala:ఈటలకు ముప్పు

Etala:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈటల ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైంది హుజురాబాద్ తో పాటు జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద కార్లు తిరుగుతున్నయని ఈటల రాజేందర్ తెలిపారు . దీంతో ఈటలను కలిసి మేడ్చల్ DCP సందీప్ రావు వివరాలు సేకరించారు ఈటెల భద్రతపై సీల్డ్ కవర్లో డీజీపీకి డీసీపీ రిపోర్ట్ అందజేశారు ఈటలకు భద్రత కేటాయింపు పై ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలుపడనున్నాయి

Recent

- Advertisment -spot_img