HomeSocial Mediaమాజీ సీఎంకు తప్పిన ప్రమాదం..

మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం..

జమ్మూకశ్మీర్ పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ముఫ్తీ ప్రయాణిస్తున్న వాహనం అనంత నాగ్ లో ప్రమాదానికి లోనైంది. మరో కారు ఆమె వెహికల్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముఫ్తీ సురక్షితంగా బయటపడగా.. భద్రతా అధికారి గాయాలపాలయ్యాడు. ఖనాబాల్ లో అగ్ని ప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

Recent

- Advertisment -spot_img