Homeహైదరాబాద్latest Newsఅంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

Idenijam, Parkal : అంబేడ్కర్ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఛల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదల అభ్యున్నతికి కృషి చేసిన మయనీయుడని కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మెన్ గందె వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లారు. జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేవూరి జయపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img