Homeతెలంగాణప్రభుత్వానికి కేసులు, కుట్రలు తప్ప పాలన చేతకావట్లేదు: హరీశ్‌రావు

ప్రభుత్వానికి కేసులు, కుట్రలు తప్ప పాలన చేతకావట్లేదు: హరీశ్‌రావు

ప్రభుత్వానికి ప్రతిపక్షాలపై కేసులు, కుట్రలు తప్ప పాలన చేతకావట్లేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు బంధుకు దిక్కేలేదన్నారు. కేసీఆర్‌ హయాంలో జూన్‌లోనే రైతు బంధు వచ్చేదని గుర్తు చేశారు. గీతలు, కోతలు పెడతామనేదే ప్రభుత్వ ఆలోచన అని ఎద్దేవా చేశారు.

Recent

- Advertisment -spot_img