Homeహైదరాబాద్latest Newsగన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. గన్‌పార్క్ కు చేరుకున్న హరీష్ రావు..

గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. గన్‌పార్క్ కు చేరుకున్న హరీష్ రావు..

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటనతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు రాక నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. గన్‌పార్క్ వద్దకు ఎవరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖతో చేరుకున్నారు. ఆయనతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు కీలక నేతలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img