Homeహైదరాబాద్latest Newsనకిలీనోట్ల ముఠా అరెస్టు

నకిలీనోట్ల ముఠా అరెస్టు

Hyderabad : బేగంబజార్ పరిధిలో నకిలీనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 36.65 లక్షల విలుజేసే నకిలీనోట్లు, ముద్రణ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి.

Recent

- Advertisment -spot_img