Homeహైదరాబాద్latest Newsరైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ

రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం పేద రైతుల ఇంట పెద్ద కొడుకై పేద రైతుల బాధను తిరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం రైతన్న కళ సాకారం చేసి 2వ విడత రుణమాఫీలో సహకార సంఘం లో 1.50 లక్ష వరకు 138 మంది రైతులకు 01 కోటి 36 లక్షల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గ సభ్యుల రైతుల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గాడిచర్ల రాంచంద్రం కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img