ఇదే నిజం, గొల్లపల్లి: మర్షా పేట గ్రామం బోయినపల్లి మండలానికి చెందిన నక్క సాయి కృష్ణ తండ్రి పేరు ఐలయ్య 26 సంవత్సరాలు అనునాతను తన పల్సర్ బైక్ ను నడుపుకుంటూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామం మీదుగా వెళుతుండగా అతనికి ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ తన ట్యాంకర్ ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి సాయి కృష్ణ నడుపుతున్న బండికి టక్కరి ఇవ్వగా సాయి కృష్ణ కింద పడటంతో తన తలకు తగిలిన గాయాల వల్ల అక్కడికక్కడే మరణించినాడని అతని భార్య హిమజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ కేసు నమోదు చేశారు.