Homeహైదరాబాద్latest Newsఅర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఇదే నిజం, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ స్టేజీ వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టరు, బైక్ ఢీకొన్న ఘటనలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img