Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి..

ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని బులంద్‌షహర్‌ నుంచి భక్తులు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు మినీ బస్సులో వెళ్తుండగా.. ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను, క్షతగాత్రులను అంబాలా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img