Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

మహారాష్ట్రలోని భోర్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img