Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో 16 మందికి గాయాలు..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో 16 మందికి గాయాలు..!

ఉత్తరప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడి హత్రాస్ ప్రాంతంలో డబుల్ డెక్కర్ బస్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img