Homeహైదరాబాద్latest Newsఈతకు వెళ్లి తండ్రీకొడుకులు మృతి

ఈతకు వెళ్లి తండ్రీకొడుకులు మృతి

యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో విషాదం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి నరేశ్ (33), కుమారుడు సాయి (13) మృతి చెందారు. మృతులిద్దర్నీ ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామస్తులుగా స్థానికులు గుర్తించారు. సంఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img