Homeహైదరాబాద్latest Newsఫాదర్స్ డే.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న పోస్ట్!

ఫాదర్స్ డే.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న పోస్ట్!

ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు

Recent

- Advertisment -spot_img