Homeహైదరాబాద్latest Newsనిర్మాత నాగవంశీ ఇంట్లో విషాదం

నిర్మాత నాగవంశీ ఇంట్లో విషాదం

ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం జరిగింది. ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు (మే 31) ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img