Homeహైదరాబాద్latest Newsమృతుడి కుటుంబానికి దాతల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి దాతల ఆర్థిక సహాయం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, జైన గ్రామానికి చెందిన ఎక్బోటి బాలవిర్ రైలు ప్రమాదంలో మరణించగా తన మిత్రులు శ్రేయోభిాషులు సహకారంతో రూ.30 వేల రూపాయలు వారి కుమారునికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుడిక్యాల మహేష్, మాజీ ఉప సర్పంచ్ సంగేపు, గంగారం రామగిరి, కృష్ణ దేవరకొండ చారి, రామగిరి రవి, ఎక్బోటి బాలచందర్ సార్ గారు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img