Homeహైదరాబాద్latest Newsకిక్ బాక్సింగ్ క్రీడాకారిణికి ఆర్థిక సహాయం

కిక్ బాక్సింగ్ క్రీడాకారిణికి ఆర్థిక సహాయం

ఇదే నిజం, మంచిర్యాల : జిల్లోలోని మాదారం కు చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కి మంచిర్యాల శాసనసభ్యలు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆర్థిక సాయాన్ని అందించారు. కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ , మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్ సంయుక్తంగా క్రీడాకారిణికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు 15వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img