Homeహైదరాబాద్latest Newsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

ఇదే నిజం, రాయికల్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మ్యాడారపు అనిల్(22) కుటుంబానికి రాయికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. భవిష్యత్‌లో వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కాగా అనిల్ కడెం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. శేఖర్, శరత్, సూర్యం, రాజేష్, రాజు, జీవన్, ప్రవీణ్, ప్రసన్న, శ్రీనివాస్, సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img