Homeహైదరాబాద్latest Newsగ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తోన్న వాహనంలో మంటలు

గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తోన్న వాహనంలో మంటలు

Secunderabad : సికింద్రాబాద్‌లో ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తోన్న వాహనంలో మంటలు చెలరేగాయి. అల్వాల్ రాజీవ్ రహదారిపై మినీ వ్యాన్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసాడు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img