Homeహైదరాబాద్latest Newsఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు శిశువులు మృతి

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు శిశువులు మృతి

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. వివేక్‌ విహార్‌‌లోని బేబీకేర్‌ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు శిశువులు మృతి చెందారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరో ఆరుగురు చిన్నారులను రక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని డీఎఫ్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img