Homeహైదరాబాద్latest NewsOdisha Assembly : MLAగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళ

Odisha Assembly : MLAగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళ

First Muslim Woman Who is Elected as MLA from Odisha Assembly

ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒడిశాలో MLAగా ఎన్నికైన తొలి మహిళా ముస్లింగా సోఫియా ఫిర్ధౌస్ చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రపై 8001 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన తండ్రి మహ్మద్ మోఖిం స్థానంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. తండ్రి అవినీతిపరుడనే నానుడి ఆమె విజయాన్ని నిలువరించలేకపోయింది. ఆమె భువనేశ్వర్ KIIT కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img