HomeSocial Mediaడోనాల్డ్ ట్రంప్ విజయం.. మళ్లీ అధ్యక్ష రేసులో..

డోనాల్డ్ ట్రంప్ విజయం.. మళ్లీ అధ్యక్ష రేసులో..

అమెరికా మాజీ అధ్యక్షుడికి అయోవ అధ్యక్ష నామినేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ఆయనకు ఈ విజయం దోహదపడునుంది. ఈ విజయం రిపబ్లిన్ పార్టీ తరుఫున నలుగురు బరిలోకి దిగారు. ట్రంప్ కు మద్దతుగా 52.8 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ట్రంప్ న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికి ఇంత మద్ధతు రావడం చర్చనీయాంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img