Homeహైదరాబాద్latest Newsఒకే కేటుంబంలో ఐదుగురు మృతి

ఒకే కేటుంబంలో ఐదుగురు మృతి

తమిళనాడు, విరుద్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని శివకాశిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ముగ్గురు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు ఇద్దరిని ప్రభుత్వ టీచర్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Recent

- Advertisment -spot_img