Homeహైదరాబాద్latest Newsఐదు క్వింటాళ్లు నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

ఐదు క్వింటాళ్లు నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

ఇదే నిజం, వాంకిడి : కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ నిషేధిత ( బిటి త్రీ) నకిలీ విత్తనాలను ఆసిఫాబాద్ పోలీసులు పట్టుకున్నారు సీఐ సతీష్, ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకే మండల వ్యవసాయ అధికారితో కలిసి బూరుగుడ వద్ద అనుమానాస్పదంగా బ్యాగుతో ఉన్న చింతలమానపల్లి కి చెందిన ప్రశాంతను తనిఖీలు చెశామన్నారు. అతని వద్ద 12 లక్షల 50 వేలు విలువగల ఐదు క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img