Homeహైదరాబాద్latest Newsధర్మపురి మండల ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీ ఏర్పాటు

ధర్మపురి మండల ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీ ఏర్పాటు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండల ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ సమావేశం జగిత్యాల జిల్లా ట్రస్మా ముఖ్య సలహాదారు సంగనభట్ల దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాము ఇట్టి సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అందరి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని తీర్మానం చేయడమైనది గౌరవ అధ్యక్షులుగా గట్ల శ్రీనివాస్, చిలువెరీ శ్యాంసుందర్, అధ్యక్షులుగా జాజాల రవీందర్ అరబిందో స్కూల్ నేరెళ్ల, ఉపాధ్యక్షులుగా అరికెల సతీష్ జగతి పబ్లిక్ స్కూల్ ధర్మపురి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం వేణుగోపాల్ రెడ్డి Ace హై స్కూల్ ధర్మపురి, కోశాధికారిగా చల్ల శ్రీనివాస్ శారద విద్యానికేతన్ నక్కలపేట్, కార్యవర్గ సభ్యులుగా ఇన్నారపు మహేష్ శ్రీ భారతి విద్యాలయం జైన, మోటూరి నరేష్ విస్డం స్కూల్ దొంతాపూర్ ఎన్నుకోవడం జరిగింది.

Recent

- Advertisment -spot_img