HomeSocial Media71 ఏళ్లకు కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నానో చూడుండ్రి: మల్లారెడ్డి

71 ఏళ్లకు కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నానో చూడుండ్రి: మల్లారెడ్డి

71 ఏళ్లు ఉన్నప్పటికీ.. తను ఎంత స్మార్ట్‌గా ఉన్నానో చూడండని మాజీ మంత్ర మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బోయినపల్లిలో బీఆర్ఎస్ నేతలు చిన్నారులకు ఆయన పంతంగులను పంపిణీ చేశారు. పతంగులను పంచడమే గాక పిల్లలతో కలిసి ఆయన గాలిపటాలను ఎగురవేసి సంబరపడ్డారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 71 ఏళ్ళు ఉన్నప్పటికీ… తను ఎంత స్మార్ట్‌గా ఉన్నానో చూసుకోండి’ అంటూ హుషారెత్తించారు. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని ఆయన సూచించారు. అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తాను నిలబడతానని మల్లారెడ్డి అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img