Homeహైదరాబాద్latest Newsసీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

ఇదే నిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో సీసీ రోడ్ల పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ అడ్లూరి లక్ష్మణ కుమార్​ ప్రత్యేక నిధులు విడుదల చేశారు. బుగ్గారంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల సుభాష్ సిసి రోడ్ల పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనరస గౌడ్, జంగ శ్రీను, అంజిత్ కుమార్, రాజన్న నక్క శంకరి,తాడేపు లింగన్న తడుపు ప్రేమ్ ఆలయ కమిటీ చైర్మన్ మసర్థి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img