Homeహైదరాబాద్latest Newsఉచిత బస్సు పథకం మంచిదే.. కానీ బస్సులు ఎక్కడ..?

ఉచిత బస్సు పథకం మంచిదే.. కానీ బస్సులు ఎక్కడ..?

ఇదే నిజం ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టింది కానీ ధర్మపురి మండలంలోని నక్కలపేట్ ,దోనూర్, గాదేపల్లి ,తీగల ధర్మారం గ్రామాలకు ఎలాంటి బస్సు సౌకర్యం లేదు నాలుగు గ్రామాలలో కనీస 12 వేల జనాభా ఉంటారు. కానీ ఎలాంటి బస్సు సౌకర్యం లేదు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాదేపల్లి, తీగల ధర్మారం గ్రామాలకు బస్సులు లేక ఆటో డ్రైవర్లు 10 కిలోమీటర్లకు 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేది ఎవరు, ఎప్పుడు?.

Recent

- Advertisment -spot_img