Homeవిద్య & ఉద్యోగంఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు ఆన్​లైన్​లో

ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు ఆన్​లైన్​లో

మైక్రోసాఫ్ట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా B.Tech (CSE, IT, ECE) BS.c Computer Science, BCA, MCA 2017 – 2020 సంవత్సరాలలో పాసై ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు ఉచితంగ Android Application Development, AngularJS, JavaScript, Bootstrap, CSS, HTML, Soft Skills, PHP, My SQL, WPR (work place readiness) వంటి పలు కోర్సులలో ఆన్ లైన్ లో శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. 27 ఏళ్ళ లోపు కలిగి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ shorturl.at/uwP45 లింక్ ద్వారా ధరఖాస్తు చేసుకోగలరని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. పూర్తి వివరాలకు 63099 87155, 90300 55998 నెంబర్లో సంప్రదించగలరని సూచించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img