Homeజిల్లా వార్తలువృద్దులకు, వికలాంగులకు ఉచిత వ్యాన్ సేవ ప్రారంభం

వృద్దులకు, వికలాంగులకు ఉచిత వ్యాన్ సేవ ప్రారంభం

ఇదే నిజం,గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో బాధినేని మల్లారెడ్డి సేవాదృక్పదంతో లక్ష్మీపూర్ పరిసర ప్రాంత వృద్ధులు, వికలాంగులు మరియు గర్భిణిస్రిల ఆరోగ్య అవసరాల నిమిత్తం హాస్పటల్ వెళ్ళటానికి లక్ష్మీపూర్ నుండి జగిత్యాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో కట్ట శిన, ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి,మల్లారెడ్డి, రాజిరెడ్డి, అసినేని లక్ష్మణ్, బలిజపల్లి శంకరయ్య,తిరుపతి, మందపెళ్లి లక్ష్మణ్, ఎనగందుల మల్లయ్య,లచ్చన్న, సతీష్,శేఖర్, రంగ మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img