Homeహైదరాబాద్latest NewsGaami OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన 'గామి'

Gaami OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘గామి’

ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేసి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే గత నెలలో శివరాత్రి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ‘గామి’ సినిమా నేడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా నటించారు. దాదాపు ఆరేళ్లపాటు ఈ మూవీ షూటింగ్ జరగ్గా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుంది.

ఇందులో అఘోర పాత్రలో కనిపించారు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు ఈ మూవీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లోకి నేడు (ఏప్రిల్ 12) అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ ‘గామి’మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో ఇప్పుడు ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

REad More : Premalu OTT: ఓటీటీలోకి న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Recent

- Advertisment -spot_img